ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్ డోర్‌ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్‌లతో లిఫ్ట్ మాదిరిగానే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ మెట్రో ట్రైన్‌లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది. అయితే ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ఆకతాయి యువకులు రూల్స్ ను బ్రేక్ చేశారు.
నవదీప్, బిందుమాధవి ప్రధాన పాత్రధారులుగా శ్రీ ప్రవీణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది 'న్యూసెన్స్' వెబ్ సీరిస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సీరిస్ ఇదే నెల 12 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Navadeep: డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోల్లో నవదీప్ ఒకడు. ప్రస్తుతం స్టార్ హీరో అని అనిపించుకోపోయినా మంచి నటుడిగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు. ఇంకోపక్క వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతున్నాడు.