New York Sinking: అమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్ దాని బరువును మోయలేకపోతోంది. నగరం వేగంగా కూరుకుపోతోంది. అనుకున్నదానికన్నా వేగంగా న్యూయార్క్ సిటీ నేలలోకి కూరుకుపోతున్నట్లు నాసా రిపోర్ట్స్ తెలిపాయి. నగరంలోని లాగ్వార్డియా ఎయిర్‌పోర్ట్, ఆర్థర్ ఆష్ స్టేడియం, కోని ఐలాండ్ మొదటగా ప్రభావితం అవుతున్నాయని నాసా వెల్లడించింది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) మెన్స్ వరల్డ్‌కప్-2024 కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్‌లను టీ20 ప్రపంచకప్ వేదికలుగా ఎంపిక చేసింది.
New York is Sinking: ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ ఒక్కటే కాదు..వేగంగా మునిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అనేక నగరాలు ఉన్నాయి. ఇవి మానవ 'అకృత్యాల' భారాన్ని ఎదుర్కొంటున్నాయి.