New Year 2026 Vastu Tips: మరికొన్ని రోజుల్లో 2026 సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో శ్రేయస్సు, సరికొత్త అవకాశాలు రావాలని అందరూ అనుకుంటారు. అయితే మీ ఇంట్లో చేసే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చని అంటున్నారు జ్యోతిష్యులు. రాబోయే నూతన సంవత్సరానికి ముందు మీ ఇంటి నుంచి ఈ అనవసరమైన వస్తువులను తొలగించాలని వాస్తు శాస్త్రం సలహా ఇస్తున్నట్లు తెలిపారు. ఇంతకీ మీ ఇంట్లో అనవసరంగా ఉన్న ఆ వస్తువులు ఏంటో…