New Year : నూతన సంవత్సర (2026) వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయదారులు, వినియోగదారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నందున, మద్యం విక్రయాల వేళలను పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల వరకు అమ్మకాలు జరుపుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.…
2025లో ప్రపంచం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించింది. ప్రకృతి విపత్తులు ఇక అరుదైన ఘటనలు కావు. అవి షెడ్యూల్ ప్రకారం వస్తున్నాయి. ఒక నెల ఎండతో కాలిపోతే.. మరో నెల నీటిలో మునిగిపోతోంది. ఒక ఖండంలో అగ్ని రాజుకుంటే.. మరో ఖండంలో సముద్రం నగరాల్లోకి దూసుకొస్తోంది. ఇది వాతావరణ మార్పు గురించి హెచ్చరికలు వినే దశ కాదు. ఆ దశ దాటిపోయింది. ప్రపంచం మొత్తం ఒకేసారి ఊపిరి ఆడని దృశ్యాలను చూసింది. భూమి పగిలిపోతుందేమో అనిపించే స్థాయిలో…
Bharat Taxi: నగరాల్లో నిత్యం వేలాది మంది డ్యూటీలకు వెళ్లేందుకు, ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి వెళ్లేందుకు ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి యాప్స్‌లో బైక్, ఆటో, క్యాబ్‌లు బుక్ చేసుకుంటున్నారు.
New Year 2026 Permissions: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ 2026 వేడుకలు నిర్వహించాలని భావిస్తున్న హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లు, రిసార్ట్‌లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా పొందాల్సిందిగా పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ నైట్ వేడుకలకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఈ అనుమతుల కోసం డిసెంబర్ 21, 2025 వరకు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అనుమతి కోసం…