శరీరంలో కొన్ని హార్మోన్లు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అందుతాయి. అలాగే మరికొన్ని ప్రోటీన్స్ ను శరీరం తయారు చేసుకుంటుంది.. మనం తీసుకొనే ఆహారం శరీరానికి కావలసిన పోషకాలను తయారు చేసుకుంటుంది.. కానీ ఆల్కహాల్ ను తయారు చేసుకోవడం అంటే ఎప్పుడైన విన్నారా? మీరు విన్నది అక్షరాలా నిజం.. ఆ వ్యక్తి గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..బెల్జియం కు చెందిన ఒక వ్యక్తి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు. అతడు…
శృంగారం అనేది ఒక ప్రకృతి చర్య ఆడ, మగల మధ్య జరిగే ఒక సహజ ప్రక్రియ.. అయితే శృంగారం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయానో… అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. గోనేరియా అనేది ఒక లైంగిక వ్యాధి. ఈ లైంగిక వ్యాధి ప్రమాదం ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనే వారికే ఉంది.. ముఖ్యంగా 25 ఏండ్ల కంటే తక్కువ వయసున్న యువకులకు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వివరాల్లోకి వెళితే..…
కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్ కేసు బయటపడింది. మంకీ ఫీవర్ అంటే కోతుల నుంచి మనుషులకు సోకే వ్యాధి. ఇది వైరల్ జబ్బు. ఇది సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణం సంభవించే అవకాశాలున్నాయి. వాతావరణంలో మార్పుల వల్లే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. Read…