Home
New Couple
New Couple News
-
Ashadha Masam: శుక్రవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే సిరిసంపదలు మీ వెంటే ఉంటాయి..
Ashada Masam: ఆషాఢమాసం, శుక్రవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అష్టదరిద్రలు పోయి సిరిసంపదలు మీ వెంటే ఉంటాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి. -
New Couple On Bulldozer: బుల్డోజర్ పై ఊరంతా ఊరేగిన నవ దంపతులు..
New Couple On Bulldozer: ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వ్యవహారాలలో కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నారు ప్రజలు. పెళ్లి కార్యక్రమాలకు వారు తహతకు మించి కొందరు ఖర్చు చేస్తూ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి కార్డు ఇన్విటేషన్ నుండి పెళ్లి అయ్యాక బంధువులు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటన్ గిఫ్ట్స్ వరకు ఎన్నో పనులను కార్యక్రమాలను వెరైటీగా ఉండాలంటూ తెగ ఆరాట పడిపోతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది వెర్రి వెయ్యి విధాలు అన్నట్లుగా… -
Ashada Masam: ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఐశ్వర్యవంతులవుతారు..
Ashada Masam: ఆషాఢమాసం, శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శని దోషాలు తొలగి ఐశ్వర్యవంతులవుతారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో -
Elections 2024:పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటు వేసిన వధూవరులు.. వీడియో వైరల్..
నేడు భారతదేశంలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ నిబంధనలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అన్ని రకాల వర్గాల ప్రజలు ఓటు వేయడానికి ఉదయం నుంచి పోలింగ్ బూతుల బయట లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 18 ఏళ్ల పై బడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకుని వారి ప్రజా నాయకుడిని ఎన్నుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఎన్నికల నిబంధనలో నేడు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు… -
AP Crime: ఏం కష్టం వచ్చిందో..? నెల రోజుల క్రితం పెళ్లి.. సముద్రంలోకి వెళ్లిపోయిన యువజంట..
పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అయితే, కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చారు ఆ నవ దంపతులు.. ఇద్దరు చేతులకు చున్నీ కట్టుకుని అంతర్వేది బీచ్ సమీపంలో 500 మీటర్ల దూరంలో అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లిపోయారు. -
Viral Wedding Reception: కోనసీమలో పెళ్లంటే మాములుగా ఉండదు.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త జంట
సుఖేష్, శ్రీ రంగనాయకి అనే కొత్త జంట ట్రెండ్ సెట్ చేస్తుంది. రాజోలులో వధూవరులిద్దరూ వెడ్డింగ్ రిసెప్షన్ కు తీసుకెళ్తుండగా భారీ ఊరేగింపును ఏర్పాటు చేశారు. కారులో కూర్చున్న ఈ జంట చుట్టూ బౌన్సర్లు, బుల్లెట్ బైకులపై మహిళలు పైలట్ గా తీసుకెళ్తున్నారు. డప్పు, వాయిద్యాల మధ్య బాణాసంచా పేల్చూతూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. -
Ashada Masam 2023: ఆషాడ మాసం.. కొత్త జంటలు, అత్తాకోడళ్లు అస్సలు కలవకూడదు ఎందుకు?
Ashada Masam 2023: హిందూ పంచాంగం ప్రకారం తెలుగు మాసాలలో ఆషాడ మాసం చాలా ముఖ్యమైనది. కొత్తగా పెళ్లయిన వధువులు ఆషాడ మాసంలో తప్పకుండా పుట్టింటికి వెళ్తారు. అంతేకాదు భార్యాభర్తలు కలవకుండా జాగ్రత్త పడుతుంటారు. అదేవిధంగా ఈ మాసంలో అత్తకోడళ్లు కూడా కలవకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతుంటారు. అయితే ఆషాఢ మాసానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. దేవతలను ఆరాధించడానికి ఈ మాసం చాలా శ్రేష్ఠమైనది. అందుకే ఆషాఢమాసంలో ప్రత్యేక… -
Marriage Gift: పెళ్లికి వచ్చినవారికి వెరైటీ గిఫ్ట్ … అదేంటో తెలుసా?
New Wedding Couple Gift Oxygen Trees to Invitees -
New Couple Divorce: విడాకులకు దారి తీసిన తొలిరాత్రి
ఆ జంటకు కొత్త వివాహమైంది. దీంతో పెద్దలు వాళ్లిద్దరికీ తొలిరాత్రి ఏర్పాటు చేశారు. అయితే ఆనందాన్ని పంచాల్సిన తొలిరాత్రి ఆ జంట మధ్య విడాకులకు కారణమైంది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… తమకు కొత్తగా పెళ్లికావడంతో వధూవరులు తొలిరాత్రి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తమ జీవితాల్లో జరిగిన ఘటనల గురించి ఒకరికొకరు వివరించుకున్నారు. ఈ క్రమంలో వధువు చెప్పిన ఓ చేదు నిజం విని వరుడు అవాక్కయ్యాడు. గతంలో తనపై మేనమామ… -
విషాదం.. నవ దంపతుల ఆత్మహత్య
నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ప్రకాశం జిల్లాలో విషాదంగా మారింది.. పెళ్లి చేసుకుని నెల దాటిందో లేదో.. అప్పుడే ఆ ఇద్దరు దంపతులు ప్రాణాలు తీసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన ప్రియాంక-మహానందికు వివాహం జరిపించారు పెద్దలు.. ఛత్తీస్గఢ్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు మహానంది.. అయితే, వారి కుటుంబంలో కలహాలు ఏర్పడినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు.. దీంతో ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!