సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు వారి నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలుగు తేజం శ్రీ ఎన్.వి రమణ గారికి శుభాభినందనలు తెలియజేశారు. ఈ మేరకు చిరంజీవి “మన త�