IPL 2025 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు మొదటిసారి ట్రోఫీ గెలిచేందుకు తలపడుతున్నాయి. ఇప్పటి వరకు టైటిల్ అందుకోని ఈ రెండు జట్లు ఈసారి తమ మొదటి ట్రోఫీ కోసం పోటీపడుతున్నాయి. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానం రెండు జట్లను మాత్రమే కాకుండా అభిమానులను కూడా కలవరపెడుతోంది. Read Also:…