భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప శకం ముగిసినట్టేనా? అనే చర్చ మొదలైంది… ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం.. ఎందుకంటే.. తన కుమారుడు విజయేంద్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలని, లేదంటే మంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలు అప్పగించాలని అనేక ప్రయత్నాలు చేశారు.. కానీ, ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 29 మంది మంత్రుల్లో తన కొడుకు కూడా ఒక్కడిగా ఉంటాడని ఊహించుకున్న…
36 మంది కొత్త ముఖాలు.. ఏడుగురికి ప్రమోషన్.. మోడీ 2.ఓ కేబినెట్‌లో ఈక్వేషన్స్ ఇవి..! కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ.. చివరి వరకు ఉత్కంఠ రేపింది. మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రాంతాలు, సామాజిక లెక్కలతో మోదీ తన కొత్త టీమ్‌ను ఎంపిక చేశారు. మొత్తం మందిలో 15 మందికి కేబినెట్ హోదా దక్కింది. మహారాష్ట్రకు చెందిన నారాయణ రాణెను మోడీ తన టీమ్‌లోకి తీసుకున్నారు. అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌కి కేబినెట్ హోదా దక్కింది.…
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే విస్తరణలో యువతకు ప్రాధాన్యం దక్కనుంది. సామాజిక, ప్రాంతీయ, వర్గ సమీకరణలను లెక్కలోకి తీసుకుని కేబినెట్ కూర్పు చేశారు మోడీ. ఆరుగురికి కేబినెట్ హోదాతో పాటు మొత్తం 20 మందికి పైగా కొత్త వారికి అవకాశం రావొచ్చు..! మరో 29 మందిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు అవకాశం ఉంది. read more : ద లాస్ట్ థెస్పియన్ … దిలీప్…
కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజకు మరోసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందని అంతా భావించారు.. కోవిడ్ కట్టడికి ఆమె చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.. దీంతో.. మళ్లీ ఆమె ఆరోగ్యశాఖ మంత్రి అనే ప్రచారం జరిగింది. కానీ, సీపీఎం తీసుకున్న ఓ నిర్ణయంతో.. ఆమెతో పాటు పాత మంత్రులకు ఎవరికీ అవకాశం దక్కలేదు.. సీఎం పినరాయి విజయన్ మినహా పాత వారు ఎవరూ కేబినెట్‌లో లేకుండా పోయారు.. అయితే, శైలజా టీచర్‌గా పేరుపొందిన ఆమెకు…