Marnus Labuschagne: ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్నస్ లాబుషేన్ త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతను తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన భార్య రెబేకా గర్భవతి అని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోటీలను ఆయన షేర్ చేశారు. ఈ జంటకి ఇప్పటికే ఒక కూతురు ఉంది. లాబుషేన్ తన ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో.. వచ్చే ఏప్రిల్‌లో మా కుటుంబంలో మరో సభ్యుడు (అబ్బాయి) చేరబోతున్నాడు. మా కుటుంబం ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’…
ప్రస్తుత కాలంలో దంపతులు అనేక అనారోగ్య సమస్యల కారణంగా కొంతమందికి సంతాన విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పనిలో పడే టెన్షన్, అలాగే బయట తినే ఆహార పదార్థాల ద్వారా వచ్చే నష్టాలు వల్ల కూడా అనేకమందిలో సంతాన సమస్యలు లేవనెత్తుతున్నాయి. అలాంటి వారి తమకి ఒక్క బాబు లేదా పాప కావాలని దేవులకి ప్రార్థన చేస్తుంటారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు తనకు మగ బిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళ…