ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రూటు మార్చుకున్నారు.. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లతో కాకుండా ఇప్పుడు కొత్త కొత్త మొబైల్ యాప్ లతోడేటా చోరీ చేస్తున్నారు..అలా చిక్కుకుని లక్షల్లో నష్టపోతున్న అనేక సైబర్ క్రైమ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు భద్రతా తనిఖీలను నివారించడానికి మాల్వేర్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యాప్‌లలోకి ప్రవేశిస్తున్నారు.. ఇందులో ఇమెయిల్, సోషల్ మీడియా, టెక్స్ట్ లేదా యాప్ స్టోర్‌లోని నకిలీ యాప్‌లలోని మోసపూరిత లింక్‌ల నుంచి మాల్వేర్…