Neti Bharatham Trailer Launched: ఒకే పాత్రతో…సామాజిక సందేశంతో రూపొందిన నేటి భారతం సినిమాలు భరత్ పారేపల్లి దర్శకత్వంలో డా.యర్రా శ్రీధర్ రాజు నటిస్తూ నిర్మించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత డా. యర్రా శ్రీధర్ రాజు మాట్లాడుతూ…`కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక, సామాజిక స్థితి గతులపై ఈ సినిమా ఉంటుంది,…