Home
Netherlands
Netherlands News
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
విమానం గాల్లో ఉండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ పరిణామంతో ఒక్కసారిగా ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఈ ఘటన నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్ఎం విమానంలో చోటుచేసుకుంది. -
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో సంచలన విజయం నమోదైంది. హాకీలో చిరకాల ప్రత్యర్థులైన అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. నెదర్లాండ్స్ సొంతగడ్డపై జరిగిన ఈ పోరులో అర్జెంటీనా షూటౌట్లో 3-1 తేడాతో విజయం సాధించి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో 16 ఏళ్ల తర్వాత అర్జెంటీనా తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అమ్స్టెల్వీన్లో శనివారం జరిగిన ఈ ఫైనల్లో నిర్ణీత 60 నిమిషాల ఆట… -
FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదు.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదైన ప్రపంచకప్‌గా ఈ ఎడిషన్ నిలిచింది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయిని అందుకున్నారు. ఈ ప్రపంచకప్‌లో తొలి గోల్‌ను మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. ఇక నెదర్లాండ్స్ స్టార్ కోడీ గాక్పో స్వీడన్‌పై 5-1 తేడాతో గెలిచిన మ్యాచ్‌లో జట్టు తరఫున… -
Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..
డచ్ యువరాణులను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు బయటపడింది. భవిష్యత్ డచ్ రాణి, 22 ఏళ్ల యువరాణి కాథరీనా-అమాలియా, 20 ఏళ్ల యువరాణి అలెక్సియా లను హత్య చేయాలని ప్రణాళిక వేశారు. ఈ కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అతడు ఫార్-రైట్ (దక్షిణపక్ష) తీవ్రవాద భావజాలం, ముఖ్యంగా నాజీ ప్రేరణతో ప్రభావితమై ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కుట్ర వెనుక అసలు ఉద్దేశ్యం ఇంకా పూర్తిగా తెలియరాలేదు. హేగ్ (The Hague) పబ్లిక్ ప్రాసిక్యూటర్… -
T20 World Cup 2026: చిన్న టీమ్‌ల పోరాటం, టాప్ జట్లకు జులక్.. అభిమానులకు నాన్‌స్టాప్ థ్రిల్!
2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆరంభం నుంచే అభిమానులకు హార్ట్ ఎటాక్‌ను తెప్పిస్తున్నాయి. పెద్ద జట్లు, చిన్న జట్లు అనే తేడా లేకుండా.. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ల వరకు వెళ్లుతూ ఆహా అనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నేపాల్, అమెరికా లాంటి టీమ్స్ అద్భుత ప్రదర్శన చేసి.. టాప్ టీమ్‌లను ఓడించినంత పని చేశాయి. ఈ మెగా టోర్నీ క్రికెట్ ప్రపంచంలో మారుతున్న శక్తి సమీకరణాలకు అద్దం పడుతోంది. నెదర్లాండ్స్ పాకిస్థాన్‌పై గెలుపుకు చాలా దగ్గరగా వచ్చింది.… -
Bhagwant Mann: పంజాబ్ సీఎంకు చుక్కెదురు.. భగవంత్ మాన్ విదేశీ టూర్‌కు కేంద్రం నిరాకరణ
పంజాబ్ ప్రభుత్వానికి-కేంద్రానికి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Netherlands vs Nepal: T20 క్రికెట్లో అతిపెద్ద ‘సూపర్’ డ్రామా… మ్యాచ్‌లో ఒకటి కాదు మూడు సూపర్ ఓవర్లు..
క్రికెట్ చరిత్రలో ఇది గుర్తుండిపోయే మ్యాచ్. ఎందుకంటే మ్యాచ్ ఫలితం తేలడానికి ఏకంగా మూడు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. క్రికెట్ మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి బంతి, ప్రతి పరుగు, ప్రతి వికెట్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంటాయి. ఇక సూపర్ ఓవర్ విషయానికి వస్తే, ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ ఒక మ్యాచ్‌లో ఒకటి కాదు మూడు సూపర్ ఓవర్లు ఆడితే ఏమి జరుగుతుందో ఊహించుకోండి? ఇలాంటిదే జరిగింది. ఇది… -
Netherlands: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పసికూన నెదర్లాండ్స్.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!
పసికూన నెదర్లాండ్స్ టీమ్ వన్డేల్లో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మూడో భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్ నమోదు చేసింది. 2023–27 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్‌లో భాగంగా గురువారం ఫోర్తిల్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో అంతర్జాతీయ వన్డేల్లో మూడో భారీ లక్ష్య ఛేదన రికార్డును ఖాతాలో వేసుకుంది. మొదటి రెండు రికార్డులు దక్షిణాఫ్రికా పేరిట ఉన్నాయి. అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్ రికార్డు… -
Tall people: ప్రపంచంలోనే అత్యధిక పొడవాటి వ్యక్తులున్న దేశం ఏదో తెలుసా?
గత కొన్ని దశాబ్ధాల వరకు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా అమెరికాను చెప్పేవారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులు ఉన్న దేశం నెదర్లాండ్స్ అవతరించింది. -
T20 World Cup: 83 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్ 2024లో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది. 83 పరుగుల తేడాతో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది.
తాజావార్తలు
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!