ధర్మశాలలో జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్ లో నెదర్లాండ్ సంచలన విజయం సాధించారు. 38 పరుగుల తేడాతో నెదర్లాండ్ టీం సౌతాఫ్రికాపై గెలుపొందారు. మొదట వర్షం కారణంగా ఇరు జట్లకు 43 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 245/8 పరుగులు చేసింది. ఆ తర్వాత 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 207 పరుగులు చేసి ఆలౌటైంది.
ధర్మశాలలో వర్షం కారణంగా నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఆలస్యం అయింది. అంతకుముందు వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమైంది. ఎట్టకేలకు కొంతసేపు విరామం ఇవ్వడంతో టాస్ వేశారు. అందులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగే సమయానికే మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆట మరింత ఆలస్యమయ్యేలా ఉంది.
2023 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రెండో విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాకిస్థాన్ జట్టు.. 2023 ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించింది. నెదర్లాండ్స్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. అయినప్పటికీ పాకిస్తాన్ గెలవడానికి చెమటోడ్చవలసి వచ్చింది.
Lokesh Kumar Is Netherlands Net Bowler For ICC World Cup 2023: తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఐదో డివిజన్ లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్ లోకేశ్ కుమార్‌కు మంచి రోజులు వచ్చాయి. ఇప్పటివరకు థర్డ్ డివిజన్ లీగ్‌లో కూడా ఆడని లోకేశ్.. ఏకంగా వన్డే ప్రపంచకప్ 2023 కోసం సిద్ధం అవుతున్న నెదర్లాండ్స్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. వేలాది మందిలో నలుగురు ఫైనలిస్టులలో ఒకడిగా లోకేశ్ అవకాశం దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యానని తెలిసి…
Netherlands Squad for ICC ODI World Cup 2023: భారత గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కి నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టుతో సహా ఇద్దరు రిజర్వు ప్లేయర్లను ఎంపిక చేసింది. నెదర్లాండ్స్ జట్టును స్కాట్ ఎడ్వర్డ్స్ నడిపించనున్నాడు. ఈ జట్టులో తెలుగు మూలాలున్న తేజ నిడమనూరుకు చోటు దక్కింది. విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగిన తేజ.. ప్రస్తుతం అంతర్జాతీయ…
డెన్మార్క్, నెదర్లాండ్స్ నుంచి ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను డెలివరీ చేయడానికి అమెరికా ఆమోదించింది. ఆ దేశ పైలట్‌లు శిక్షణ పొందిన తర్వాత వాటిని అప్పగించేందుకు అనుమతిస్తామని వాషింగ్టన్ తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.
2023 ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఫైనల్‌లో నెదర్లాండ్స్‌పై 128 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయానికి మహిష్ తీక్షణ హీరోగా నిలిచాడు. 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తీక్షణ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా, 60 పరుగులతో 3 వికెట్లు తీసిన సీన్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.
Netherlands qualify ICC ODI World Cup 2023 after Beat Scotland: భారత గడ్డపై జరగనున్న 2023 వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. గురువారం స్కాట్లాండ్తో జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దాంతో అయిదోసారి మెగా టోర్నీలో పోటీపడే అవకాశం కొట్టేసింది. అంతేకాదు 12 ఏళ్ల తర్వాత డచ్ జట్టు వన్డే ప్రపంచకప్ ఆడబోతుంది. బాస్ డె లీడ్ సెంచరీ (123;…
Zimbabwe out of race for World Cup Qualifiers 2023: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో జింబాబ్వే తడబడింది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో ఓడి.. వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీకి దూరమైంది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్లో అన్ని విభాగాల్లో విఫలమయిన జింబాబ్వే మూల్యం చెల్లించుకుంది. క్వాలిఫయర్స్లో వెస్టిండీస్ తర్వాత జింబాబ్వే కూడా ఇంటిదారిపట్టింది. ఇక ప్రపంచకప్…