Home
Nepal Floods 2026
Nepal Floods 2026 News
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
Nepal Floods: నేపాల్ వరదలతో అతలాకుతలమైంది. వేయికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇప్పుడు నేపాల్ దీనిపై రాజకీయాన్ని ప్రారంభించింది. ఘోర వరదలపై ఆ దేశ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరిహారం కోరుతోంది. వరదలకు గ్రీన్ హౌజ్ ఉద్గారాలే కారణమని, ఇందులో భారత్, చైనా, అమెరికాల పాత్ర ఉందని, విపత్తు కారణంగా జరిగిన నష్టానికి క్లైమేట్ కాంపెన్సేషన్ ఇవ్వాలని నేపాల్ డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 26న భోటేకోషి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన భారీ వరదలతో… -
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
నేపాల్‌లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 2,500 మంది ఇప్పటికీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో 537 మంది విదేశీయులు ఉండగా.. వారిలో 320 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు మరింత ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్ నేపాల్‌లో వరదల… -
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
Nepal Floods: నేపాల్ వరదల్లో పలువురు భారతీయులు ఆచూకీ లభించడం లేదు. సుమారుగా 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి 85 మంది భారతీయుల్ని రక్షించినట్లు చెప్పింది. ఇదిలా ఉంటే చైనాలోని టిబెట్ ప్రాంతం నుంచి 93 మంది భారతీయులు నేపాల్ చేరుకున్నారు. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పలకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్… -
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
Nepal Floods: నేపాల్‌లో వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భోటెకోశి నది ఉప్పెనలా విరుచుకుపడటంతో చైనా సరిహద్దుల్లో ఉన్న నేపాల్ జిల్లాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 500 మందికి పైగా మరణించగా, 1000 మందికి పైగా గల్లంతయ్యారు. సాయం చేస్తామని ప్రపంచదేశాలు ముందుకొస్తున్నా నేపాల్ సాయాన్ని మాత్రం వద్దని చెబుతోంది. చైనా, అమెరికా సహా పలు దేశాల నుంచి నేపాల్ సాయాన్ని తిరస్కరించింది. సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడానికి సొంత భద్రతా సంస్థలు పూర్తి సామర్థ్యం ఉందని… -
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
Nepal Floods: నేపాల్ భోటెకోశి నది సృష్టించిన వరద విధ్వంసానికి మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు కనీసం 538 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. మరో 977 మందికి పైగా గల్లంతైనట్లు తెలిపింది. నేపాల్, చైనాలోని టిబెల్ ప్రాంతాన్ని కలుపుకుంటే మరణాల సంఖ్య 543కు చేరింది. రెండు దేశాల్లో కలిపి దాదాపుగా 1500 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్‌లో వరద ప్రాంతాల్లో సహాయక, గాలింపు, రెస్క్యూ… -
Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
Nepal Floods: నేపాల్‌లో భోటేకోసి నది ఉప్పెనలా విరుచుకుపడింది. హిమాలయాల్లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపోవడం, గ్లేసియర్ సరస్సు బద్ధలవ్వడంతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. ఈ ప్రమాదంలో నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని రాసువా జిల్లా అతలాకుతలమైంది. వందలాది ఊర్లు నీటి ప్రళయానికి కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. టిబెల్‌లో కూడా ఈ వరదలు ప్రభావాన్ని చూపాయి. ఇదిలా ఉంటే, టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు చైనా హెచ్చరించింది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బారియర్… -
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
Nepal Floods: నేపాల్ జల ప్రళయం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భోటేకోషి నది ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తులో సుమారు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్లంతైన వారిలో పర్యాటకులు, యాత్రికులు, ఇతరులు ఉన్నట్లు చెప్పింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వివరాలను వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ… -
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
Nepal Floods: నేపాల్‌లో భోటేకోశి నది పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన మెరుపు వరద నేపాల్‌లోనే ఊర్లకుఊర్లను కబలించింది. వందలాది మంది గల్లంతయ్యారు. 100కు పైగా భారతీయులు కూడా గల్లంతైనట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, భారత్‌లో కూడా వరద ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీహార్, యూపీల్లో కోసి, గండక్ నదుల్లో ప్రవాహాలు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇదిలా ఉంటే, నేపాల్ వరద విధ్వంసంపై ఆ… -
Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
Nepal Flash Floods: టిబెన్ నుంచి వచ్చిన భారీ వరదలు నేపాల్‌లో పెను విలయాన్ని సృష్టించింది. భోటెకోషి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. ఇప్పటివరకు కనీసం 8 మృతదేహాలను గుర్తించినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. 105 మంది భారత టూరిస్టులు గల్లంతు.. నేపాల్ టూరిజం బోర్డు చెప్పిన వివరాల ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!