Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
- నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
- ఇప్పటివరకు 85 మంది భారతీయుల్ని రక్షించిన నేపాల్ సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్ వరదల్లో పలువురు భారతీయులు ఆచూకీ లభించడం లేదు. సుమారుగా 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి 85 మంది భారతీయుల్ని రక్షించినట్లు చెప్పింది. ఇదిలా ఉంటే చైనాలోని టిబెట్ ప్రాంతం నుంచి 93 మంది భారతీయులు నేపాల్ చేరుకున్నారు. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పలకరించారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, సుమారు 400 మంది భారత పౌరులు చైనా వైపు చిక్కుకుపోయారని తెలిపారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా వారితో సంప్రదింపులు జరుపుతోంది. చాలా మంది కుటుంబాలు హెల్ప్‌లైన్ ద్వారా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాయి. అక్కడ నుంచి భారత్ రప్పించేందుకు చైనాలోని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
Also Read
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
Moving to hear experiences of rescued pilgrims. pic.twitter.com/bg9tSofA1H
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 28, 2026
తాజావార్తలు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!