Home
Nelson Dilipkumar
Nelson Dilipkumar News
-
Nelson Dilipkumar: 600 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ కావలెను
Nelson Dilipkumar Struggiling to Get Movie Chance : సాధారణంగా ఒక సినిమా 100 కోట్ల రూపాయల కలెక్ట్ చేసిందంటేనే ఆ సినిమా డైరెక్టర్ కి తరువాతి సినిమా అవకాశాలు క్యూ కడతాయి. కానీ దురదృష్టమో లేక కాకతాళియమో తెలియదు కానీ సుమారు 600 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఇప్పుడు ఆ దర్శకుడికి సరైన సినిమా దొరకడం లేదు. ఆ సినిమా ఏంటి? ఆ దర్శకుడు ఎవరు? అనుకుంటున్నారు… -
Nelson Dilipkumar: ఈ డైరెక్టర్ వేస్ట్.. రజినీ సినిమాను పాడు చేస్తాడు అన్నారు.. కానీ,
Nelson Dilipkumar: సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది కథ కథనాలతో పాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పై ఆధారపడిఉంటుంది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే అది హీరో ఖాతాలోకి వెళ్ళిపోతోంది. అదే ప్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి వెళ్తోంది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న విషయం. ఇక ఈసారి మాత్రం సినిమా హిట్ అయ్యాకా.. -
Jailer Movie Twitter Review : తలైవా కమ్ బ్యాక్ …. రూ.1000కోట్లు పక్కా మావ
Jailer Movie Twitter Review : తలైవా రజినీ కాంత్ సినిమా వస్తుంది అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. షో ఎప్పుడు పడుతుందా అంటూ థియేటర్ల వద్ద గంటల కొద్ది పడిగాపులు కాస్తుంటారు. -
Thalaivar 169: ‘జైలర్’గా వస్తున్న సూపర్‌స్టార్ రజినీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరో కొత్త సినిమాను లైన్లో పెట్టారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఓ మూవీలో రజినీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్లో 169వ సినిమాగా వస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. నెల్సన్-రజినీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో కత్తికి రక్తపు మరకలు ఉన్నట్లు చూపించారు. జైలులోని ఖైదీలు నేపథ్యంలో… -
Rajinikanth : రజనీకాంత్ కథతో సినిమా..!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథతో సినిమా రాబోతోందా అంటే.. ఖచ్చితంగా ఔననే అంటున్నాయి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు. అయితే రజనీ కథతో అంటే.. బయోపిక్ అనుకుంటే పొరపాటే.. తలైవా అప్ కమింగ్ ఫిల్మ్ కోసం.. స్వయంగా తనే కథను అందిస్తున్నారట రజనీ. అలాగే ఆ సినిమాలో దాదాపు పుష్కర కాలం తర్వాత.. ఐశ్వర్య రాయ్‌తో జోడి కట్టబోతున్నారట.. ఇంతకీ ఏంటా సినిమా..! గత కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్… -
Beast Twitter Talk : మూవీ ఎలా ఉందంటే ?
తలపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “బీస్ట్” ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంటే ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే “బీస్ట్” ఫస్ట్ డే ఫస్ట్ షోను వీక్షించిన విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఊహించినట్లుగానే ఈ హైజాక్ డ్రామాకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే వస్తోంది. సినిమా కథాంశం, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, కామెడీ, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నాయంటూ ట్వీట్ల వర్షం మొదలైంది. విజయ్ నుంచి… -
Beast : ఫస్ట్ డే ఫస్ట్ షోలో సెలెబ్రిటీలు… పిక్స్ వైరల్
తలపతి విజయ్ నటించిన “బీస్ట్” నేడు ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ హీరోగా, పూజా హెగ్డే కూడా కథానాయికగా నటించింది. సెల్వరాఘవన్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో కన్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక అభిమానులు… -
నెల్సన్ చిత్రంలో `మండేలా`!
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన తమిళస్టార్ హీరో విజయ్ మాస్టర్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ బరిలో మాత్రం ఆ మూవీ విజయకేతనం ఎగరేసింది. ఆ తర్వాత విజయ్ ఏ సినిమాలో చేస్తాడనే దానిపై వచ్చిన రకరకాల సందేహాలకు తెర దించుతూ, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో విజయ్ మూవీ చేయబోతున్నాడని అధికారిక వార్త వచ్చింది. విజయ్ 65వ చిత్రమైన దీనిలో అతనితో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. విశేషం… -
‘విజయ్65’లో మలయాళ స్టార్ నటుడు
దళపతి విజయ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ లో ‘విజయ్65’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఏప్రిల్‌లో జార్జియాలో ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగింది. జార్జియాలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాత విజయ్, మిగిలిన బృందం చెన్నైకి తిరిగి వచ్చారు. గత కొద్దిరోజుల క్రితం షూటింగ్ సెట్లో విజయ్ కు సంబంధించిన పిక్ ను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయిన విషయం…
తాజావార్తలు
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!