Home
Nelson Dilipkumar
Nelson Dilipkumar News
-
Rajinikanth : రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్..తలైవర్ స్పీడ్ మామూలుగా లేదుగా!
సూపర్ స్టార్ రజనీకాంత్ తన 75వ ఏట కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల అప్డేట్స్ చూస్తుంటే, రాబోయే రెండేళ్లూ బాక్సాఫీస్ వద్ద ‘తలైవర్’ జాతర ఖాయమనిపిస్తోంది. ‘జైలర్ 2’ షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడం నుండి కమల్ హాసన్తో మల్టీస్టారర్ వరకు రజనీ ఫుల్ బిజీగా ఉన్నారు. Also Read : Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్..… -
KH x RK Reunion: ఇంతకీ ఎవరు హీరో?.. రజనీ-కమల్ స్పెషల్ వీడియో అదిరిందిగా!
Rajinikanth and Kamal Haasan Reunion Movie: యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు ‘సూపర్ స్టార్’ రజనీకాంత్, ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. 1979లో విడుదలైన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్… -
Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్లో రజనీ-కమల్!
Nelson Dilipkumar: తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచే మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. సూపర్స్టార్ రజినీకాంత్.. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరూ 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారు. ఈ హిస్టారిక్ కాంబినేషన్ను నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జైలర్, జైలర్ 2లతో రజినీతో జోడీ కట్టిన నెల్సన్.. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్ను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్… -
Jailer 2 : జైలర్ 2 లో షారుక్ ఖాన్.. రజినీ రుణం తీర్చుకుంటున్న షారుక్
టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాబ్ చేసేందుకు పలు ఎక్స్ పరిమెంట్స్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అప్పీరియన్స్ ఇప్పిచడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ.. తలైవా రజనీకాంత్ మూవీల్లో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు అదీ కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాక్రీషాఫ్… -
Nelson : టాలీవుడ్ హీరోలతో మాసివ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న నెల్సన్
తమిళ స్టార్ దర్శకులలో నెల్సన్ దిలీప్ కుమార్ ముందు వరసలో ఉంటారు. కోకోకోకిలా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నెల్సన్ ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఇక శివకార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ తో స్టార్ దర్శకుల లిస్ట్ లోకి చేరుకున్నాడు నెల్సన్. దాంతో పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు స్టార్ హీరో విజయ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన బీస్ట్ భారీ అంచనాల మధ్య విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బీస్ట్ ప్లాప్ అవడంతో … -
Mohanlal: ‘దృశ్యం 3’ పూర్తి చేసిన మోహన్ లాల్ .. ఇప్పుడు మరో పార్ట్ 2 లోకి ఎంట్రీ!
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్ మరియు ప్రీక్వెల్ చిత్రాల హవా ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, వెంటనే దాని తర్వాత భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ట్రెండ్ను కొనసాగిస్తూ, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి.. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఫ్రాంఛైజీలలో, మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త బెంచ్మార్క్ను సెట్… -
Rajinikanth – Kamal Haasan: రజనీ- కమల్ హాసన్ను డీల్ చేసే దమ్మెవరికుంది?
కూలీతో వెయ్యి కోట్ల గ్యారెంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేశ్ కనగరాజ్. భారీ మల్టీస్టారర్స్తో ప్రయోగం చేస్తే సరిపోదు.. కథ క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. ధౌజండ్ క్రోర్ మాటేరుగు.. 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు.. స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్తో నెక్ట్స్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండబోతుందని లోకీ ఎనౌన్స్ చేయగా.. క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో… -
Nelson Dileep Kumar : నేను జైలర్ 2పై అంచనాలు పెంచను.. ఒక్క మాటలో వెస్ట్ అంటారు…
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం జైలర్ 2. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. కూలీ కాస్త నిరాశపరచడంతో జైలర్ 2… -
Coolie: కూలీ పాపం రజనీకాంత్ దే..!
Coolie: సూపర్స్టార్ రజనీకాంత్ తన సినీ కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు చూశారు. వరుస ఫ్లాప్ల తర్వాత వచ్చిన జైలర్ సినిమా ఆయనకు బిగ్ బ్రేక్ ఇచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిక బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, నిర్మాణ సంస్థకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో సన్ పిక్చర్స్, రజనీకాంత్తో వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. నిజానికి జైలర్ సినిమాలో మోహన్లాల్, శివ రాజ్కుమార్, జాకీ ష్రాఫ్ వంటి… -
Rajnikanth : జైలర్ 2 లో బాలీవుడ్ కింగ్ ఖాన్.?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. అమిర్ ఖాన్ ఈ సినిమాలో కనిపించేది కేవలం 10…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!