సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా దర్శకుడిని ఊహిస్తూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల రజనీకాంత్ సక్సెస్ ఫుల్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను �