బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపధ్యంలో అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతోందని, శ్రీహరికోట, తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంత మండల అధికారులను అప్రమత్తం…
ప్రజలకు అవగాహన లేక మోసా పోతున్నారు అని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. మొదటగా ఆర్యోగాశ్రీకి ప్రదనత ఉండాలి…కనీసం 50 శాతం ఇవ్వాలి. తెల్ల కాగితం పై బిల్లు ఇవ్వుకుడదు. ప్రైవేట్ ఆసుపత్రులు 104 ద్వారానే అడ్మిషన్ తీసుకోవాలి సొంతంగా అడ్మిషన్ తీసుకోకూడదు. ఆరోగ్యశ్రీనీ తప్పుగా ఉపయోగిస్తే ఉపేక్షించేది లేదు అని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడితే వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అన్నారు. ఇక అంబులెసులు ప్రభుత్వం చెప్పిన ధరలు మాత్రమే…