సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కోంత మంది మహిళా దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంన్నారు. కానీ హీరోయిన్‌గా విజయాన్ని అందుకున్న తర్వాత కెరీర్‌లో కొంత గ్యాప్ తీసుకుని, మళ్లీ కెమెరా వెనుక దర్శకురాలిగా మారడం చాలా అరుదు. అలాంటి అరుదైన మార్గంలో అడుగుపెట్టబోతోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా చిరుత హీరోయిన్ నేహా శర్మ. చిరుత సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ, ఆ తర్వాత కుర్రోడు చిత్రంలో వరుణ్…