నిద్రలో కలలు రావడం ప్రతి ఒకరిలో సాధారణంగానే జరుగుతుంటుంది. అయితే మంచి కలల వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ పీడ కలలు లేదా భయానక స్వప్నాలు రావడం చెడు అనుభవాన్ని కలిగిస్తాయి. దీని వల్ల భయంతో నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వస్తుంది. సాధారణమైన కలల్లో వ్యక్తులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు. కానీ పీడ కలల్లో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి కలల వల్ల అనారోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.
రామోజీ ఫిలిం సిటీ తాను చూసిన అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటని హీరోయిన్ కాజల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో, ఆమె మీద తెలుగు వారందరూ ఫైర్ అవుతున్నారు. ఎంతో గొప్ప సినిమాల షూటింగ్‌లకు వేదికగా ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీద ఇలాంటి ప్రచారం తగదని, ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను! నేను నటించిన ‘మా’ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో…
ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న దుష్టశక్తులను తొలగించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులతో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించాడో అధికారి. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ చిన్నారుల సంరక్షణ కార్యాలయంలో జరిగింది. దీనిపై దర్యాప్తు చేయాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు కలెక్టర్ కృష్ణతేజ తెలిపారు.