New Payment System: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) పేమెంట్ వ్యవస్థను తీసుకువచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు ఉపయోగపడే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT)ను ఆధునికీకరించబోతున్నారు. ఈ టెక్నికల్ అప్‌గ్రెడేషన్ కోసం ఆదివారం 14 గంటలపాటు NEFT సేవలు నిలిచిపోబోతున్నాయి. మే 22 రాత్రి 00:01 గంటల నుంచి మే 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఈ వివరాలతో ఓ నోటిఫికేషన్‌ను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) జారీ చేసింది. NEFT సేవలను వినియోగించుకునే బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ…