దీపావళి సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ బాక్సాఫీస్ వద్ద విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ‘రాడికల్ బ్లాక్‌బస్టర్’గా నిలిచిందని టీం ప్రకటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకురాలిగా నీరజ కోన పరిచయమయ్యారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకి రెండవ రోజు నుంచి ‘మౌత్ టాక్’ (మాట సాయం) బలంగా తోడవ్వడం, ముఖ్యంగా…
‘డీజే టిల్లు’ సిరీస్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు ‘తెలుసు కదా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానున్న సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ…
తాజాగా ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో, సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేసే విషయంలో సర్‌ప్రైజ్ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.”మనం ఏదైనా సినిమా కమిట్ అయినప్పుడు, ఆ ప్రొడ్యూసర్ ఎవరి మీద బేస్ చేసుకుని ఆ సినిమా ఓకే చేస్తున్నారనేది చాలా ముఖ్యం. మీరు ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’, ఇప్పుడు ‘తెలుసు కదా’ సినిమాలు తీసుకుంటే, ముఖ్యంగా విశ్వ గారు, ‘మీకు సినిమా నచ్చింది కాబట్టి మీరు వెళ్లి సినిమా చేసేయండి’ అని చెప్పారు.…
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’లో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ‘తెలుసు కదా’…
మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్…
Telusu Kada: మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. దర్శకురాలిగా మారిన ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం…
Thelusukada : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసుకదా. రాశిఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద టీజీ విశ్వ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. నీరజా కోన మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూట్ స్పీడ్ గా జరుగుతోంది. దీన్ని రొమాంటిక్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా నేడు మల్లారెడ్డి వుమెన్స్…