రాశి ఖన్నాకి తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరుంది. బ్లాక్ బస్టర్ హిట్స్‌లో భాగం కాకపోయినా, సెన్సిబుల్ సినిమాలు చేస్తుందనే పేరు ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాలు చాలా తగ్గించేసింది. తగ్గించేసింది అనడం కన్నా, ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అయితే, సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేసిన తెలుసు కదా అనే సినిమాలో మాత్రం ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో…
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. హీరోయిన్ రాశి ఖన్నా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. తెలుసు కదా లో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్స్ ? -చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుకుంటాం. కానీ ఇందులో ఒక…
ప్రేమకథలతో పాటు, బ్రేకప్ అనుభవాల గురించి కూడా రాశీ మాట్లాడారు. తన 'ఎక్స్' తో బ్రేకప్ అయిన తర్వాత తన స్నేహితులు అతనిపై ఏదైనా విధంగా రివెంజ్ తీర్చుకోమని సలహా ఇచ్చారని రాశీ తెలిపారు.
Raashii Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
Raashi Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేజీఎఫ్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ దక్కించుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తర్వాత తెలుగులో ఆమె హిట్ త్రీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయిన తర్వాత, ఇప్పుడు ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సిద్ధు జోన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రాషీ కన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాను కోనా వెంకట్ సోదరి నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్నారు.…
Siddu Jonnalagadda Telusu Kada First Schedule In Hyderabad Wrapped Up: చేసింది కొన్ని సినిమాలే అయినా తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ…
Siddu Jonnalagadda Neeraja Kona Film Titled as Telusu Kada: వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా తన కొత్త సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుందని చెబుతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుండగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ సినిమా కానుంది. ఇక భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్…
Siddu Jonnalagadda Neeraja Kona Movie Crew: గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నల గడ్డ డీజే టిల్లు సినిమాతో యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ క్రేజీ హీరో ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో బిజీగా ఉన్నాడు. ఒక పక్క హీరోగా నటిస్తూనే టిల్లు స్క్వేర్ కి రైటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆయన నందిని రెడ్డి…