Neeraj Chopra Said I gave my best in Paris Olympics 2024: భారతదేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉందని బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తెలిపాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో చాలా పోటీ ఉందని, ప్రతి అథ్లెట్ తనదైన రోజున సత్తా చాటుతాడన్నాడు. ఇది అర్షద్ నదీమ్ డే అని, తాను మాత్రం వందశాతం కష్టపడ్డా అని నీరజ్ చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 జావ