Home
Nda Government
Nda Government News
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ అత్యంత ఉత్సాహంగా, జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర క్యాడర్లో కనిపిస్తున్న జోష్‌ను బట్టి చూస్తే, ఏపీలో ఎన్డీయే (NDA) హవా రాబోయే కాలంలోనూ ఇలాగే కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. మహిళలు సైతం పంచాయతీ ఎన్నికలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. 2024… -
Mansukh Mandaviya: 12 ఏళ్లలో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలుసా? క్లారిటీ ఇచ్చిన మంత్రి..
Mansukh Mandaviya: గడిచిన 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం క్రీడా రంగం రూపురేఖలను మార్చడమే కాకుండా, ఉపాధి కల్పనలోనూ అసాధారణ ప్రగతి సాధించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. ఎన్డీయే వారపు 'మంగళ మిలన్' సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. క్రీడలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత రంగాల్లో ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. 2014 తర్వాత దేశంలో క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా… -
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు మొత్తం 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు అధికార ఎన్డీఏ ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదింపజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీయడానికి వ్యూహరచన చేసింది. దీంతో ఉభయసభల్లో తీవ్ర వాగ్వాదాలు, నిరసనలు, గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. సమావేశాల ప్రారంభానికి… -
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
CM Chandrababu : ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ‘సంజీవని’, ‘అన్నదాతకు సాగునీటి పంపిణీ’ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనేది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని, ఆ హామీని నెరవేర్చి తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే పార్లమెంటు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చామని ఆయన వెల్లడించారు. తాము… -
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
Pawan Kalyan: సంక్షేమ పథకాల విషయంలో జనసేన పార్టీకి ఎలాంటి వ్యతిరేకత లేదని ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నిజంగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వ సహాయం, ఉచిత పథకాలు అవసరమేనని ఆయన పేర్కొన్నారు. అయితే సంక్షేమం పేరుతో మాత్రమే ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదని, ప్రజలు అభివృద్ధిని కూడా కోరుకుంటారని వ్యాఖ్యానించారు. కేవలం బటన్ నొక్కి నగదు బదిలీలు చేస్తే ప్రజలు ఎప్పటికీ ఓట్లు వేస్తారనే భావన సరికాదని… -
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
Deputy CM Pawan Kalyan: 2019-24 మధ్య రూ.42,500 కోట్లతో 884 కి.మీ. సీసీ రోడ్లు మాత్రమే నిర్మాణం జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రూ.16,700 కోట్లతో 7,000 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో 239 కి.మీ. బీటీ రోడ్లు పూర్తి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వంలో 1,500 కి.మీ. పూర్తి చేశామన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్… -
Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?
Chairman’s Desk: దేశంలో మోడీ వరుసగా మూడోసారి అప్రతిహతంగా ప్రధానిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మోడీకి దరిదాపుల్లో మరో నేత కనిపించడం లేదు. అటు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మోడీ మానియా బాగానే పనిచేస్తుంది. ఇప్పటికే ప్రధానిగా ఇందిర రికార్డు బద్దలు కొట్టిన మోడీ.. వరుసగా నాలుగోసారి పీఎం అయి.. నెహ్రూ రికార్డు కూడా బద్దలు కొడతారని బీజేపీ ధీమాగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా..? మోడీ వ్యక్తిగత ఛరిష్మా సరే..… -
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ భేటీలో పాలనా సంస్కరణలు, పరిపాలనా సామర్థ్యం, 'వికసిత్ భారత్ 2047' దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు ప్రస్తుత పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం వల్ల తలెత్తే పరిణామాలపై లోతుగా చర్చించారు. 'సేవా తీర్థ్' వేదికగా సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్… -
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
BJP: భారతదేశంలో బీజేపీ హవా 20 ఏళ్లు కొనసాగుతుందని ప్రముఖ పోల్స్టర్, యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా అన్నారు. సమర్థవంతమైన పాలన అందించే వారి సామర్థ్యంపై ఇది ఆధారపడుతుందని చెప్పారు. బీజేపీ పాలన పనితీరు గణనీయంగా బలహీనపడనంత కాలం ఆ పార్టీ స్థానం సురక్షితంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ అనుభవించిన సుదీర్ఘ ఆధిపత్యాన్ని, ఇప్పుడు బీజేపీ అనుభవిస్తోందని చెప్పారు. భారతదేశంలో ఏక-పార్టీ ఆధిపత్య పరిస్థితులను చూస్తున్నామని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో… -
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు కేంద్రం వంతు వచ్చింది. మిషన్ 2029కి ఇప్పటి నుంచే మోడీ సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!