జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ పదవి మన క్రికెట్ జట్టుకు చాలా కీలకం అనేది తెలిసందే. ఏ ఆటగాడు అయిన జాతీయ జట్టులో ఆడాలి అంటే అతను ఫిట్నెస్ ను ఇక్కడ ఎన్‌సీఏ లోనే నిరూపించుకోవాలి. ఎన్‌సీఏ పెట్టె అన్ని పరీక్షలో పాస్ అయిన ఆటగాడు మాత్రమే టీం ఇండియాలో ఆడుతాడు. అయితే ఇన్ని రోజులు ఎన్‌సీఏ హెడ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా…