నందమూరి హీరో బాలయ్య బాబు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. నా ఏజ్ నా కేరీర్ కు అడ్డురాదు అంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్ర హీరోలకు టార్గెట్ అవుతున్నాడు.. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ జోష్ తోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఇది అత్యధిక…
NBK108:నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు కోపం వచ్చిందంటే.. ఎదుట ఎవరు ఉన్నారు.. ఎక్కడ ఉన్నారు అనేది కూడా చూడడు. చెంప పగలకొట్టడమే. ఇప్పటివరకు చాలామంది అభిమానులు బాలయ్య చేతిలో దెబ్బలు తిన్నారు.
Anchor Sreemukhi: యాంకర్గా, నటిగా శ్రీముఖి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు హల్ చల్ చేశాయి.
Bala Krishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో మరోమారు బాక్సాఫీస్ ముందు గర్జించారు. రిలీజైన అన్ని థియేటర్లలో అభిమానులు ఆయన యాక్టింగ్, డైలాగులకు ఈలలు గోలలతో సందడి చేశారు.
NBK108:నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి విజయంతో మంచి జోరు మీద ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ జోరు మీదనే మరో సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లిపోయారు. ఈ సినిమా తరువాత బాలయ్య- అనిల్ రావిపూడి కాంబోలో NBK 108 తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.