హీరోయిన్ నజ్రియా గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫహాద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకోన్ని రీసెంట్‌గా ‘సూక్ష్మ దర్శిని’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది నజ్రియా. అయితే ఈ మూవీ పూర్తయిన నాటి నుంచి ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంది. దీంతో ఆమె.. తన భర్త వేరు వేరుగా ఉంటున్నారు.. విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే…
నజ్రియా నజీమ్.. 29 ఏళ్ల ఈ భామ ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించింది. తన చలకీ నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కీలక పాత్ర పోషించింది.. కొన్నేళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ నటి మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను వివాహానాడిన తర్వాత సినిమాలు తగ్గించేసింది. కాస్తా గ్యాప్ తీసుకుని ఒకటి అరా సినిమాలలో నటించింది. త ఆ దశలోనే తెలుగులో తొలి సినిమాలో నేచురల్ స్టార్ నాని నటించిన…
Nazriya : దక్షిణాదిలోని ఉన్న విలక్షణ నటుల్లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. మలయాళంలో సోలోగా సినిమాలు చేస్తూనే మరో పక్క తెలుగు, తమిళ భాషల్లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకుంటున్నారు.
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషనల్ జోరు పెంచేసిన చిత్రబృందం.. ప్రమోషన్స్ లో భాగంగా నేడు శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరగుతుంది. ఇక ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారు. ఇక తాజాగా…
న్యాచురల్ స్టార్ నాని,నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్న నాని.. చిన్న గ్యాప్ దొరికినా సినిమా ప్రమోషన్ చేసేస్తున్నాడు.…
భార్యలతో కలిసి స్టార్ హీరోలంతా ఒకేచోట చేరారు. మాలీవుడ్ స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వారి భార్యలతో కలిసి తీసుకున్న ఓ గెట్ టు గెదర్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. తెలుగువారికి కూడా సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ నజ్రియా నాజిమ్ ఈ పిక్ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్, అతని భార్య అమల్ సుఫియా, పృథ్వీరాజ్, ఆయన భార్య సుప్రియా మీనన్, ఫహద్ ఫాసిల్…