Home
Nayanthara
Nayanthara News
-
“అన్నాత్తే” రన్ టైం ఎంతో తెలుసా?
సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శివ కాంబోలో ‘అన్నాత్తే’ అనే యాక్షన్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగులో “పెద్దన్న” ఆమె టైటిల్ తో విడుదల కానుంది. అటు కోలీవుడ్ ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ లో రజినీ ఫాలోవర్స్ కూడా సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘అన్నాత్తే’ 4 నవంబర్ 2021 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. వినాయక చవితి సందర్భంగా మోషన్… -
ట్రైలర్ : కామెడీతో ఆకట్టుకుంటున్న “ఆరడుగుల బుల్లెట్”
మాచో హీరో గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 40 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లో కామెడీతో పాటు లవ్, యాక్షన్ సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. ‘డబ్బులిచ్చే నాన్నను చూసి ఉంటావు… అప్పులిచ్చే నాన్నను ఎక్కడైనా చూశావా ?, పెంచారు కదా అని పేరెంట్స్ కు, జీతాలిచ్చారు కదా… -
8వ తేదీ జనం ముందుకు ‘ఆరడుగుల బుల్లెట్’!
హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ ఇటీవల విడుదలై కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అతను నటించిన పాత చిత్రం ఒకటి జనం ముందుకు రాబోతోంది. నయనతార నాయికగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలో తాండ్ర రమేశ్ నిర్మించారు. దీనిని ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. గోపీచంద్, నయనతార తొలిసారి జోడీ కట్టిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.… -
శ్రీవారిని దర్శించుకున్న నయనతార
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్న నయనతార పూజ అనంతరం ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ… -
అత్తగారింట్లో విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో వున్న విషయం తెలిసిందే.. ఈమధ్య కాలంలో పబ్లిక్ లో బాహాటంగానే తిరుగుతున్నారు. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, విఘ్నేశ్ శివన్ తన ప్రియురాలు నయన్ ఇంట్లో ప్రత్యేక్షమైయ్యాడు. నయన్ తల్లి ఓమన కురియన్ పుట్టిన రోజు సందర్బంగా విఘ్నేశ్ ఆమె ఇంటికి విచ్చేశారు. చెన్నై నుండి వీరిద్దరూ కలిసి కేరళ వెళ్లారు. అక్కడ సరదాగా అమ్మ… -
షారుఖ్-అట్లీ చిత్రానికి బాలయ్య టైటిల్ !
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నయనతార, ప్రియమణి ఈ సినిమాలో కథానాయికలు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారుఖ్ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణేలో చిత్రీకరించారు. అక్కడ నుంచి లీకైన ఫోటోలలో షారుఖ్ సరికొత్త మేక్ఓవర్ లో కన్పించారు. లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.… -
పెళ్లి తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్న నయన్ ?
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చేతిలో వున్నా సినిమాలను త్వరగా పూర్తిచేసే పనిలో పడింది. కరోనా వేవ్ తో నయన్ అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా తారుమారు అయ్యిపోయాయి. ఇదిలావుంటే, నయన్ కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిందని… -
ఫస్ట్ లుక్ : యంగ్ లుక్ లో ఆకట్టుకుంటున్న “అన్నాత్తే”
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “అన్నాత్తే” వచ్చేసింది. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి… -
షారూఖ్ కోసం పూణే వెళ్ళిన నయన్, ప్రియమణి
బాలీవుడ్ స్టార్ షారూఖ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పూణేలో ప్రారంభమైంది. ఈ సినిమాలో షారూఖ్ సరసన దక్షిణాది తారలు నయనతార, ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘సంకి’ అనే పేరు పెట్టారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాను 2022లో విడుదల చేయనున్నారు. మరో… -
వీడియో వైరల్: ఫుట్‌బోర్డ్ ప్రయాణంలో సామ్, నయన్
అక్కినేని సమంత, నయనతార మరియు విజయ్ సేతుపతి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘కాతువాకుల రెండు కాదల్’.. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ప్రస్తుతం సామ్, నయన్, విజయ్ సేతుపతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబందించిన షూటింగ్ వీడియో వైరల్ గా మారింది. బస్సు ప్రయాణం చేస్తున్న ఈ ముగ్గురు ఫుట్‌బోర్డ్ పై నిలబడ్డారు. తెల్ల చీరలో హీరోయిన్స్ కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి వైట్…
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!