Home
Nayanthara
Nayanthara News
-
ఆగస్టులో రానున్న గోపీచంద్-నయన్ సినిమా
టాలీవుడ్ హీరో గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ దశలో ఓటీటీ బాట పడుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాత తాండ్ర రమేష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.… -
నయనతార చిత్రానికి అతడే విలన్!
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార చిత్రసీమలోకి అడుగుపెట్టి 18 సంవత్సరాలు గడిచినా… ఇంకా తన సత్తా చాటుతూనే ఉంది. కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు నయన్ ప్రాధాన్యమిస్తున్నా, స్టార్ హీరోల చిత్రాలలోనూ నటిస్తూనే ఉంది. తాజాగా ఆమె పేషన్ స్టూడియోస్ తో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి వీటిని పేషన్ స్టూడియోస్ నిర్మించనుంది. అందులో మొదటి ప్రాజెక్ట్ ను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడట. ఈ మూవీలో రెండు ప్రధానమైన… -
నయనతార ఫ్యాన్స్ కోసం… విఘ్నేశ్ శివన్ ఎగ్జైటింగ్ అప్ డేట్!
లేడీ సూపర్ స్టార్ నయనతార నెక్ట్స్ రిలీజ్ ‘నెట్రికన్’. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే, నయన్ కంటి చూపులేని అమ్మాయిగా నటిస్తోన్న ఈ సినిమా ఓ థ్రిల్లర్. ఒక సీరియల్ కిల్లర్ ని ఓ అంధురాలు ఎలా పట్టుకుందనేదే స్టోరీ. గత నవంబర్ లోనే టీజర విడుదలైంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో ‘నెట్రికన్’ ఓటీటీ బాట పట్టవచ్చని అంటున్నారు. అంతే కాదు,… -
మే 11న ఓటిటిలో నయనతార న్యూ మూవీ
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఓ కొత్త చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధమైంది. నయన్ తాజాగా నటించిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘నిజల్’. ఈ చిత్రంలో నయనతారతో పాటు చాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక సైజు కురుప్, దివ్య ప్రభ, రోనీ డేవిడ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిజల్’ మూవీ మే 11న ‘సింప్లి సౌత్’ అనే ఓటిటి వేదికపై విడుదల కానుంది. ఈ విషయాన్ని…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!