Home
Nayanthara
Nayanthara News
-
నయన తారని వదిలి వెళ్లిన ప్రియుడు.. పోస్ట్ వైరల్
కోలీవుడ్ ప్రేమ జంట నయనతార- విఘ్నేష్ శివన్ ప్రస్తుతం విరహవేదనలో ఉన్నారు. ఇద్దరు తమ తమ పనుల్లో బిజీగా వేరోచోట ఉండడంతో విఘ్నేష్, ప్రియురాలిని బాగా మిస్ అవుతున్నాడట. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే. దీంతో పెళ్ళికి ముందే వీరిద్దరూ కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్‌ను ప్రారంభించి మంచి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక విఘ్నేష్ ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా నయన్ పక్కనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ప్రియురాలిని వెంటతీసుకెళ్లకుండా వెళ్లాడు… -
ఏప్రిల్‌లో థియేటర్లలో సమంత సినిమా..
సమంత నటించిన సినిమా ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతితో, నయనతారతో కలసి సమంత నటించిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో టీజర్‌ను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియచేశాడు. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ తో పాటు మూవీ విడుదల తేదీ ప్రకటిస్తూ ‘2.2.2022న 2.22కి రిపోర్టింగ్.… -
బాయ్ ఫ్రెండ్ తో సినిమా డేట్ కి వెళ్లిన లేడీ సూపర్ స్టార్.. ఫొటోస్ వైరల్
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన ఈ జంట అందులో సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక… -
లేడీ సూపర్ స్టార్ కొత్త బిజినెస్..
లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఒక పక్క సినిమాలు మరోపక్క నిర్మాణ రంగంలో రాణిస్తున్న ఈ భామ ఈసారి బ్యూటీ రంగంలోకి దిగింది. తాజాగా రిటైల్ బ్రాండ్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ఆమె అధికారిక ప్రకటన చేసింది. డెర్మటాలజిస్ట్ రేణిత రాజన్‌తో కలిసి నయన్ లిప్ బామ్ కంపెనీ ని మొదలుపెట్టినట్లు తెలిపింది. త్వరలోనే ఈ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకొంటానని నయన్ పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం నయన్ కాత్తువక్కుల… -
ఆ స్టార్ హీరోల ఇంటిపక్కనే ఇల్లు కొన్న నయనతార.. అందుకేనా?
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ‘పెద్దన్న’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ బర్త్ డే వేడుకలను విగ్నేష్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. స్టార్… -
ఆ జంటకు విలన్ గా మారిన నయనతార..?
లేడీ సూపర్ స్టార్ నయనతార విలన్ అవతారం ఎత్తబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం నయనతార, విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా కథ గురించి, నయనతార పాత్ర గురించి కోలీవుడ్ లో పెద్ద రచ్చే… -
‘వచ్చింది… కలలు కన్నది… ధైర్యం చేసింది… జయించింది’- నయన్ పై సమంత ప్రశంసలు
గురువారం లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు. ఇప్పుడు నయన్ కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉంది. 37 ఏళ్ళ నయన్ పుట్టినరోజును సన్నిహితుల సమక్షంలో జరుపుకుంది. పురుషాధిక్యత ఉన్న చిత్ర పరిశ్రమలో అనుకున్నది సాధించి ముందడుగు వేస్తున్న నయన్ కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తనతో కలసి ప్రస్తుతం సినిమాలో నటిస్తున్న సహనటీనటులు సమంత, విజయ్ సేతుపతి నయన్ బర్త్ డే వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక చెన్నైలో జరిగింది. ఈ ఫంక్షన్ ఫోటోలను… -
నయన్ ప్లేస్ లో శ్రద్ధా శ్రీనాథ్!?
కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార స్థానాన్ని శ్రద్ధా శ్రీనాథ్ కైవశం చేసుకుందట. అంటే నయన్ నెంబర్ వన్ ప్లేస్ ని కాదండోయ్! నయన్ నటించవలసిన సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటింబోతోందన్నమాట. అయితే దీనికి కారణం మాత్ర బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖానే. ఆయన సినిమాలో నటించే ఆవకాశం రావటంతో తమిళంలో తను కమిట్ అయిన సినిమాను వదిలేసింది నయన్. అంతే ఆ ప్లేస్ లోకి శ్రద్ధా వచ్చి చేరింది. ఇంతకు ముందు ‘పోడా పోడి’, ‘తెనాలిరామన్’,… -
‘మాయ’ డైరెక్టర్ తో నయన్ ‘కనెక్ట్’
స్టార్ హీరోయిన్ నయనతార నాయికగా నటించిన 50వ చిత్రం ‘మాయ’. 2015లో విడుదలైన ఈ తమిళ సినిమా తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ అయ్యింది. కన్నడలో రీమేక్ అయ్యింది. మూడు భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణ మరోసారి నయనతారను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో హారర్ మూవీని దర్శక నిర్మాత, నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. విఘ్నేష్… -
పదేళ్ళ ‘శ్రీరామరాజ్యం’
పౌరాణిక చిత్రాల రూపకల్పనలో తెలుగువారిదే పైచేయి. అంతకు ముందు, ఆ తరువాత ఎందరు పౌరాణిక చిత్రాలు తీసి విజయాలు సాధించినా, పురాణగాథలతో తెరకెక్కిన తెలుగువారి చిత్రాల ముందు వెలవెల బోయాయనే చెప్పాలి. ఇక మన తెలుగు చిత్రసీమ పౌరాణిక చిత్రాలలో నిస్సందేహంగా ‘శ్రీలలితా శివజ్యోతి’ వారి పంచవర్ణ చిత్రం ‘లవకుశ’ అగ్రస్థానంలో నిలుస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన ‘లవకుశ’ 1963 మార్చి 29న వెలుగు చూసింది. తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా ‘లవకుశ’ చరిత్ర…
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!