లేడీ సూపర్‌స్టార్ నయనతార గత నాలుగేళ్లుగా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరి రొమాంటిక్ ఫోటోలను కూడా నయన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఆమధ్య నయన్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చేతికి రింగ్ తళుక్కున మెరవడంతో ఎంగేజ్మెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇదివరకు వారు దీనిని ధృవీకరించలేదు. వారిద్దరూ సహజీవనం…
దర్శకుడు విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటి అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. కొంతకాలం క్రితం ఈ లవ్ బర్డ్స్ తమ రౌడీ పిక్చర్స్ బ్యానర్లో రూపొందుతున్న తమిళ చిత్రం “కూజంగల్” నిర్మాణ, పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో “ఐఎఫ్ఎఫ్ఆర్ – ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్”లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో “కూజంగల్” చిత్రం ప్రతిష్టాత్మకమైన టైగర్ అవార్డును దక్కించుకుంది. “కూజంగల్” సినిమాకు పిఎస్…
సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సెలెబ్రిటీలు వారి ఆదాయాన్ని ఇతర పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కొందరు రియల్ ఎస్టేట్‌లో డబ్బు పెట్టుబడి పెడుతుండగా, కొందరు బిజినెస్‌లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం నయనతార ఓ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ “చాయ్ వాలే”లో నయనతార భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల 5 కోట్ల పెట్టుబడిని అందుకుంది. ఇందులో…
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం “నేత్రికన్”. ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, సరన్, ఇంధుజా, మణికందన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రౌడీ పిక్చర్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్ లపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. ‘అవల్’ ఫేమ్ గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించగా, కెమెరామ్యాన్ గా ఆర్డీ రాజశేఖర్ చేశారు. ఎడిటర్‌గా లారెన్స్ కిషోర్, యాక్షన్ డైరెక్టర్‌గా ధీలిప్ సుబ్బారాయణ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎస్ కమల్‌నాథన్ ఈ చిత్ర సాంకేతిక సిబ్బందిలో ఒక…
నెట్ ఫ్లిక్స్ కోసం ఎస్. ఎస్. రాజమౌళి, ఆర్కా మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బాహుబలి : బిఫోర్ ద బిగినింగ్’ వెబ్ సీరిస్ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. బాలీవుడ్ నటి, ‘తూఫాన్’ ఫేమ్ మృణాల్ ఠాకూర్… శివగామి పాత్రధారిణిగా ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. కానీ అవి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వాటన్నింటినీ పక్కన పెట్టేశారట. మళ్ళీ కొత్తగా డేట్స్ ఇవ్వడానికి మృణాల్ ఠాకూర్ సిద్ధంగా లేకపోవడంతో శివగామి పాత్ర కోసం ఇప్పుడు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా గుర్తుండిపోయే చిత్రాలుగా రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి కథానాయికపై రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా మరో సీనియర్ కథానాయిక పేరు తెరపైకి వచ్చింది. లేడీ సూపర్ స్టార్…
టాలీవుడ్ హీరో గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ దశలో ఓటీటీ బాట పడుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాత తాండ్ర రమేష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.…
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార చిత్రసీమలోకి అడుగుపెట్టి 18 సంవత్సరాలు గడిచినా… ఇంకా తన సత్తా చాటుతూనే ఉంది. కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు నయన్ ప్రాధాన్యమిస్తున్నా, స్టార్ హీరోల చిత్రాలలోనూ నటిస్తూనే ఉంది. తాజాగా ఆమె పేషన్ స్టూడియోస్ తో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి వీటిని పేషన్ స్టూడియోస్ నిర్మించనుంది. అందులో మొదటి ప్రాజెక్ట్ ను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడట. ఈ మూవీలో రెండు ప్రధానమైన…
లేడీ సూపర్ స్టార్ నయనతార నెక్ట్స్ రిలీజ్ ‘నెట్రికన్’. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే, నయన్ కంటి చూపులేని అమ్మాయిగా నటిస్తోన్న ఈ సినిమా ఓ థ్రిల్లర్. ఒక సీరియల్ కిల్లర్ ని ఓ అంధురాలు ఎలా పట్టుకుందనేదే స్టోరీ. గత నవంబర్ లోనే టీజర విడుదలైంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో ‘నెట్రికన్’ ఓటీటీ బాట పట్టవచ్చని అంటున్నారు. అంతే కాదు,…
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఓ కొత్త చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధమైంది. నయన్ తాజాగా నటించిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘నిజల్’. ఈ చిత్రంలో నయనతారతో పాటు చాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక సైజు కురుప్, దివ్య ప్రభ, రోనీ డేవిడ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిజల్’ మూవీ మే 11న ‘సింప్లి సౌత్’ అనే ఓటిటి వేదికపై విడుదల కానుంది. ఈ విషయాన్ని…