హీరోయిన్స్‌గా కెరీర్ మహా అయితే ఐదేళ్లు… లేదా పదేళ్లు.. కానీ 23 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది నయనతార. ఇన్నాళ్ల కెరీర్‌లో ఒక్క ఏడాది కూడా రెస్ట్ తీసుకోలేదు. శ్రీ రామ రాజ్యం తర్వాత యాక్టింగ్‌కు ఫుల్ స్టాఫ్ పెడదామనుకున్నా కాలేదు. 2024లో మాత్రమే డాక్యుమెంటరీతో సరిపెట్టేసింది. విఘ్నేశ్ శివన్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా అదే ఫిజిక్.. అదే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తూ.. భారీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ.. యంగ్ భామలకు…
యాడ్స్ చేయదు. ప్రమోషన్లలో పాల్గొనదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు ఇవి నయన్ తార మీద ఒకప్పుడు వచ్చిన కంప్లయింట్స్. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ మారింది. ఒక్కొక్కటిగా తన మైనస్ పాయింట్స్ తగ్గించుకుంటోంది. యాడ్స్ మాత్రమే కాదు. సినిమా ప్రమోషన్లలో భాగంగా సెపరేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఆ మధ్య జరిగిన మూకుత్తి అమ్మన్ – 2 ఓపెనింగ్ సెర్మనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది కోలీవుడ్ స్టార్ బ్యూటీ. Also Read : TheyCallHimOG :…
Danush : తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఆయన పై నయనతార పలు ఆరోపణలు చేస్తూ ఓ లేఖను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.