IRCTC Special Navratri Menu: నవరాత్రి సమయంలో ఉపవాసం ఉంటూ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఉపవాసం ఉండే వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పెషల్ మెనూను ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ మెనూ ద్వారా రైల్వేలు ప్రయాణీకులకు సాత్విక్, పండ్ల ఆధారిత భోజనం రెండింటినీ అందించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. READ ALSO: Kantara Chapter 1: బాప్‌రే.. 7 వేల స్క్రీన్‌లలో ‘కాంతార:…