Mass Jathara : మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ మూవీ మాస్ జాతర. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అక్బోటర్ 31న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ మరోసారి అదరగొట్టాడు. ఆయన ఇందులో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది.…
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. అందాల రాక్షసి’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్ని, అక్కడి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు నవీన్. హీరోగా మాత్రమే కాకుండా డిఫరెంట్ పాత్రలు కూడా ఎంచుకుంటూ, ఇటు విలన్‌గా కూడా తనని తను నిరూపించుకున్నాడు. ఇక మూవీస్‌తో పాటుగా వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నా నవీన్ చంద్ర తాజాగా ‘28°C’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా,‘పొలిమేర’ మూవీ…