Devil Ex Director Naveen Medaram Releases a Press Note on Devil Movie: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాకి ముందు నవీన్ మేడారంను డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు. అయితే తరువాత ఏమైందో ఏమో సినిమాని నిర్మాత అభిషేక్ నామా డైరెక్ట్ చేసినట్టు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇక ఈ విషయం మీద ఇప్పటికే పలుమార్లు తన ఆవేదన ఇండైరెక్ట్ గా వ్యక్తం చేసిన నవీన్ మేడారం ఇప్పుడు ఒక బహిరంగ…
Kalyan Ram Skips Question on Naveen Medaram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డెవిల్ అనే సినిమా తెరకెక్కింది. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మాతగా తొలుత ప్రకటించారు. ఆ సమయంలో నవీన్ మేడారం దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కుతుందని వెల్లడించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి దర్శక నిర్మాత అభిషేక్ నామా అని పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టడంతో నవీన్…
Devil Controversy: ప్రతి ఒక్క డైరెక్టర్.. తమ సినిమా గురించి చెప్పాలంటే.. అది తన బిడ్డతో సమానం అని.. ఎన్నో ఏళ్ళు ఆ సినిమాను కష్టపడి, ఇష్టపడి చేసినట్లు చెప్పుకొస్తాడు. అయితే తన బిడ్డలాంటి సినిమా నుంచి తనను తీసేస్తే.. ఆ డైరెక్టర్ పడే బాధ అంతా ఇంతాకాదు.
Abhishek Nama Excludes Naveen medaram’s Name from Devil Movie: ముందుగా కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న అభిషేక్ నామా. అభిషేక్ పిక్చర్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించి సినీ నిర్మాణం మొదలుపెట్టాడు. బాబు బాగా బిజీ అనే ఒక అడల్ట్ కామెడీ సినిమాతో నిర్మాతగా మారిన ఆయన కేశవ, సాక్ష్యం లాంటి సినిమాలు చేశాడు. తర్వాత గూడచారి సినిమాతో హిట్టు అందుకున్నా రావణాసుర సినిమాతో మరోసారి డిజాస్టర్…
ఏడేళ్ళ క్రితం అభిషేక్ నామా నిర్మాతగా పలు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. అందులో ఐదు సినిమాలు విడుదల కాగా 'గూఢచారి' మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే కాకుండా మరో ఏడు సినిమాలను వచ్చే యేడాది ప్రారంభిస్తానని అభిషేక్ నామా చెబుతున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా తెర వెనుక ఎంత హోమ్ వర్క్ చేస్తున్నాడో ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తున్న సినిమాలను చూస్తే అర్థమైపోతోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు, నాలుగు సినిమాలను కళ్యాణ్ రామ్ క్యూలో పెట్టాడని తెలుస్తోంది. అందులో ‘డెవిల్’ లాంటి పాన్ ఇండియా మూవీ ఉండటం విశేషం. ఇంతవరకూ కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై పెదవి విప్పిందే లేదు. ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో…