మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. సెప్టెంబర్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300కి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘డియర్ మేఘ’ మేకర్స్ ప్రమోషన్…