Home
Natyam
Natyam News
-
ఇఫీకి ఎంపికైన సంధ్యా రాజు ‘నాట్యం’
52వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ) ఈ నెల 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతోంది. ఈ చిత్రోత్సవంలో తెలుగు సినిమా ‘నాట్యం’ను ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ నాట్యాచారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రంలో నాయికగా నటించి, నిర్మించారు. అక్టోబర్ 22న ఈ సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రముఖ దర్శక నిర్మాత రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని కమిటీ ఇఫీకి… -
‘నాట్యం’ బృందానికి ఉప రాష్ట్రపతి ప్రశంసలు!
భారతీయ కళలలో ప్రధానమైన కూచిపూడి నృత్యం గొప్పదనాన్ని తెలియ చెప్పేలా ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రం నిర్మించారు. అందులో ఆమె కథానాయికగానూ నటించడం విశేషం. కమల్ కామరాజు, రోహిత్, ఆదిత్య మీనన్, ‘శుభలేఖ’ సుధాకర్, భానుప్రియ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘నాట్యం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాను కొద్ది రోజుల ముందే భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు.… -
రివ్యూ: నాట్యం
సంప్రదాయ నృత్యం ప్రధానాంశంగా తెలుగులో వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పాలి. అందులో ఎక్కువ సినిమాలను కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించడం విశేషం. మళ్ళీ ఇంతకాలానికి ఆ లోటును తీర్చుతూ ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు తానే నటించి, ‘నాట్యం’ చిత్రాన్ని నిర్మించారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది. నాట్యం అనే గ్రామానికి చెందిన కథ ఇది! కాదంబరి అనే నర్తకి జీవనగాథ ఇది!! భారతీయ నృత్యాన్ని సజీవంగా ఉంచడం… -
“నాట్యం” ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు ‘నాట్యం’ సినిమాతో నటి, నిర్మాత, కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. కమల్ కామరాజ్ 1 సంవత్సరం పాటు చాలా కష్టపడి సంధ్య రాజుతో కూచిపూడి నేర్చుకున్నాడు. కమల కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేకా సుధాకర్ మరియు భానుప్రియ నాట్యంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రేవంత్ కోరుకొండ ఈ సినిమాతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రతిభావంతులైన యువ స్వరకర్త శ్రవణ్ బరద్వాజ్… -
‘నాట్యం’ పాటను విడుదల చేసిన మాస్ మహరాజా!
ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను బాలకృష్ణ, వెంకటేశ్ ఇప్పటికే విడుదల చేయగా, తాజాగా వేణువులో చేరని గాలికి సంగీతం లేదు... అనే పాటను మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చెప్పారు. కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ స్వరరచన చేశారు. అనురాగ్ కులకర్ణి శ్రావ్యంగా… -
వినూత్నంగా ‘నాట్యం’ విడుదల తేదీ ప్రకటన!
నాట్యంఅంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కోసం రేవంత్ కోరుకొండ తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నారు. ”ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని, అలానే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన తొలిగీతం నమః శివాయకు…
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!