ఇఫీకి ఎంపికైన సంధ్యా రాజు ‘నాట్యం’
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
52వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ) ఈ నెల 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతోంది. ఈ చిత్రోత్సవంలో తెలుగు సినిమా ‘నాట్యం’ను ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ నాట్యాచారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రంలో నాయికగా నటించి, నిర్మించారు. అక్టోబర్ 22న ఈ సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రముఖ దర్శక నిర్మాత రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని కమిటీ ఇఫీకి మొత్తం 221 చిత్రాలను పరిశీలించి, అందులో తెలుగు నుండి ‘నాట్యం’ చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈ చిత్రోత్సవంలో 25 ఫీచర్ ఫిల్మ్స్ ను, 20 లఘు చిత్రాలను ప్రదర్శించబోతున్నారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!