Best Tour Place : ఉత్తరాఖండ్‌ను దేవతల నివాసంగా అంటారు. ఆధ్యాత్మికత , ప్రకృతి అందాల కలయికతో ప్రతి సీజన్‌లో సందర్శించదగిన ప్రదేశం ఇది. వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణం, శీతాకాలంలో మంచు.. అన్నీ ఇక్కడే. ఉత్తరాఖండ్‌లో అడుగడుగునా కనువిందు చేసే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే అటువంటి ప్రదేశాల్లో ఒకటి ‘పువ్వుల లోయ’ (వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్). పువ్వుల లోయ సౌందర్యం ఉత్తరాఖండ్ తన సహజ సౌందర్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి.…