న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్నా చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్ప కళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంట నీరు పెట్టుకోవడం సంచలనంగా మారింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి…
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న విడుదలకు సిద్దమవుతుంది. శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి పాట సిరివెన్నెల సాంగ్ ని రిలీజ్ చేసి ఆయనకు అంకితమిచ్చారు. ఇక తాజాగా ఆయన రాసిన రెండో పాటను…
విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ పార్ట్ 1 లో ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్ నటించి మెప్పించగా…
వరంగల్ గడ్డమీద నాని ద్విపాత్రాభినయం చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో నాని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అఖండమైన విజయాలను నమోదు చేసుకోబోతుందని అన్నారు. Read: కేసులు పెరుగుతున్నాయి … జాగ్రత్తగా ఉండాలి… డిసెంబర్ 17న బన్నీ పుష్ప సినిమా వస్తుండగా, వచ్చే…
నేచురల్ స్టార్ నాని హీరోగా బోయనపల్లి వెంకట్ నిర్మించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, ఇందులో పాటలు వీక్షకులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 24న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సత్యదేవ్ జంగా కథను అందించగా, మిక్కీ జే…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబర్ 24 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ , సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో ‘శ్యామ్ సింగరాయ్’ బృందం…
ప్రముఖ కథానాయిక నిత్యామీనన్ నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ‘యు’ సర్టిఫికెట్ పొందింది. విశ్వక్ ఖండేరావును దర్శకుడిగా పరిచయం చేస్తూ పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి చిత్ర సమర్పకుడు రవికిరణ్ మాట్లాడుతూ ”రెండేన్నరేళ్ల జర్నీ ఈ సినిమా. అనేక చర్చలు జరిపి,…
న్యాచురల్ స్టార్ నాని విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల అయన నటించిన ‘టక్ జగదీష్’ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో నాని ఆశలన్ని తన తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ పైనే పెట్టుకున్నాడు. టాక్సీ వాలా తో హిట్ దర్శకుడిగా మారిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను…
నేచురల్ స్టార్ నాని ఎవరికైనా బర్త్డే విషెస్లు చెప్పాలంటే వినూత్నంగా చెప్తుంటాడు. తన భార్యకు కూడా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈరోజు నాని వైఫ్ అంజనా యలవర్తి పుట్టినరోజు. దీంతో ‘మదర్ ఆఫ్ డ్రాగన్.. వైఫ్ ఆఫ్ పాండా… సెంటర్ ఆఫ్ అవర్ హోమ్, హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యూ’ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా నాని తన భార్యకు విషెస్ తెలిపాడు. మదర్ ఆఫ్ డ్రాగన్ అంటే కుమారుడిని డ్రాగన్ అని… వైఫ్…