ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఆహారంలో ‘ప్రోటీన్’ చాలా ముఖ్యం. కండరాల నిర్మాణం, ఎముకల పటిష్టం, హార్మోన్లు-ఎంజైమ్‌ల ఉత్పత్తి, జీవక్రియను మెరుగుపరచడానికి ప్రోటీన్స్ సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు శరీరం బాగుంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన బాడీ తరచుగా అనారోగ్యంకు గురవుతుంది. అయితే బాలీవుడ్ నటి కరీనా కపూర్ డైటీషియన్, పోషకాహార నిపుణురాలు రుజుత దివేకర్ రోజువారీ ఆహారం ద్వారా ప్రోటీన్ లోపాన్ని ఎలా నివారించాలో వివరించారు.…