ONGC Oil Production : ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్‌లోని డీప్ వాటర్ బ్లాక్ నుండి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది.
Core Sector Growth: భారత ఆర్థిక వ్యవస్థలోని ఎనిమిది ప్రధాన రంగాలుగా పరిగణించబడే ప్రధాన రంగ వృద్ధి రేటులో 8.0 శాతం పెరుగుదల ఉంది. ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక (ICI) 2023 జూలైలో 8 శాతంగా ఉంది.
Bangladesh: బంగ్లాదేశ్ లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. మంగళవారంనాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మందికి కరెంట్ లేకుండా పోయింది.
Business Headlines: ప్రపంచ బ్యాంక్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా ఇందర్మీత్ గిల్ సెలెక్ట్ అయ్యారు. ఈ పదవిని చేపడుతున్న రెండో భారతీయుడిగా పేరొందారు. సెప్టెంబర్ ఒకటిన బాధ్యతలు చేపడతారు. 2012-16 మధ్య కాలంలో తొలిసారిగా కౌశిక్ బసు ఈ హోదాలో పనిచేశారు.
పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. వాటి ప్రభావం ఇతర వస్తువులపై కూడా పడుతూ పోతోంది.. అయితే, పెట్రో ధరలపై కేంద్ర ప్రభుత్వం ఓ బిగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోతున్న పెట్రో ధరల నియంత్రణ దిశగా �