ప్రస్తుత కాలంలో సిజేరియన్లు పెరుగుతున్నప్పటికీ, ప్రకృతి సిద్ధంగా జరిగే నార్మల్ డెలివరీనే తల్లికి, బిడ్డకు శ్రీరామరక్ష అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రసవ వేదన అనేది ఒక మధురమైన అనుభూతి మాత్రమే కాదు, అది బిడ్డ ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది కూడా. సిజేరియన్ (ఆపరేషన్) తో పోలిస్తే నార్మల్ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే, ప్రతి గర్భిణీ దీనికే ప్రాధాన్యత ఇస్తారు. తల్లి ఆరోగ్యంగా కోలుకోవడం నుండి, బిడ్డలో రోగనిరోధక శక్తి పెరగడం వరకు నార్మల్…