ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో మెరవడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే సమంత, తమన్నా వంటి వారు ఈ బాటలో సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న కూడా తన డ్యాన్స్‌తో కుర్రాళ్లను ఆకట్టుకోవడంతో, దర్శక నిర్మాతలంతా ఆమెతో ఐటెం సాంగ్స్ చేయించాలని తెగ ట్రై చేస్తున్నారు. రష్మికను హీరోయిన్‌గా పెడితే అటు గ్లామర్, ఇటు స్పెషల్ సాంగ్ రెండూ సెట్ అవుతాయని ప్లాన్ చేసుకుంటున్నారు.…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాపులారిటీ ఇప్పుడు ఖండాలు దాటింది. ఇటీవలే అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం బాషతో సంబంధం లేకుండా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఇక జపాన్‌లో ‘పుష్ప క్రునిన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటి. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం జపాన్ వెళ్లిన రష్మికకు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా తన జపాన్…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతోంది. ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయట పెట్టింది. నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను. ఇంట్లో చాలా ఎమోషనల్…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ఆమె.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటిస్తోంది. మైసా అనే మూవీ చేస్తోంది. పుష్ప, చావా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత.. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ సినిమాలు చేస్తోంది. Read Also : Madan Babu : విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత ఇక ఎంత బిజీగా ఉంటున్నా…
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతోంది. అయితే, ఆమె హిట్స్ పరంపరకు ‘సికందర్’ సినిమా బ్రేక్ వేసినప్పటికీ, ‘కుబేర’ సినిమా ఆమెకు మరో హిట్ అందించింది. ఇప్పటికే ఆమె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా చేస్తోంది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ALso Read: Shubhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా..…
Girl Friend : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రష్మి తన సత్తా చాటుతుంది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా..
Rashmika Mandanna : టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది.ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతుంది.గత ఏడాది…
రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ బిజీ గా ఉంది. సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.ఈ భామ తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.రష్మిక మందన్నా తన గ్లామర్ తో అలాగే అద్భుతమైన నటనతో నేషనల్ క్రష్ గా మారింది.. రష్మిక ఎప్పుడూ కూడా ట్రేండి గా ఉంటుంది.. ఆమె ప్రారంభం లో ఎంతో పద్ధతిగా కనిపించిన కానీ ఆ…