భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రఖ్యాత నటుడు ఆర్.మాధవన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) అధ్యక్షుడిగా, పాలక మండలి ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు.
రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రకటించడం జరిగింది.. ఈ పురస్కారాల్లో ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలు వరుస అవార్డ్ లను గెలుచుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి 10 జాతీయ అవార్డ్ లు రాగా.. అందులో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఏకంగా ఆరు అవార్డులు సాధించింది. ఇక పుష్ప సినిమా రెండు పురస్కారాల తో జాతీయ స్థాయిలో సత్తా చాటింది.అంతే కాదు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపిక అయింది.. ఉత్తమ ప్రేక్షకాదరణ చిత్రం గా ఆర్ఆర్ఆర్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా జాతీయ ఉత్తమ నటుడి గా అవార్డు అందుకుని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసారు.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం లో మునిగి తెలుతున్నారు… అల్లు అర్జున్ ఉత్తమ నటుడు గా జాతీయ అవార్డు అందుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి..ఇక తమ అభిమాన హీరోకి అవార్డు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఈ…
రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన అవార్డ్స్ లో ఎక్కువగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కే దక్కాయి.నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలు సత్తా చాటాయి.. పుష్ప, ఉప్పెన, ఆర్ఆర్ఆర్ సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర లో ఎవరు సాధించని ఘనత ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించారు.ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న…
నేడు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకు గానూ ప్రకటించడం జరిగింది.. ఉత్తమ చిత్రంగా ఉప్పెన మరియు బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్ అవార్డులను గెలుచుకున్నాయి.ఇదిలా ఉంటే ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అవార్డు వరించింది. ఒక తెలుగు హీరో కు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు.ఒక తెలుగు…
National Film Awards 2023 live updates: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన మరికాసేపట్లో జరగనుండగా అందరిలో ఒకటే ఆసక్తి పెరిగిపోతోంది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ అవార్డుల వివరాలను ప్రకటించనున్నారు. 69వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా ముగ్గురు నటులు రేసులో ఉండడమే దానికి ప్రధాన కారణం. ‘పుష్ఫ: ది రైజ్’ సినిమాకు అల్లు అర్జున్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్,…
Today (19-01-23) Business Headlines: హైదరాబాద్ స్టార్టప్.. అరుదైన గుర్తింపు: హైదరాబాదులోని ఫిన్-టెక్ స్టార్టప్ సంస్థ MicroNsure Consultancyకి నేషనల్ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను బీమా విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని కంపెనీ ఫౌండర్ అండ్ CEO కమలాకర్ సాయి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ MicroNsure Consultancy ఏర్పాటు లక్ష్యాలను వివరించారు.
మిషన్ భగీరథకు జాతీయ అవార్డుపై కేంద్ర జల శక్తి శాఖ స్పందించింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దమని కేంద్రం వెల్లడించింది. ఆ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని జలశక్తి శాఖ వెల్లడించింది.
Colour Photo: సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫోటో. సాయి రాజేశ్ నీలం, బెన్నీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా 2020 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది.