ఏపీలోని కడప జిల్లాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. నేషనల్ వాటర్ అవార్డ్స్-2020లో భాగంగా మొత్తం 11 విభిన్న విభాగాల్లో 57 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కడప జిల్లాకే అవార్డు వచ్చింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం ఈ అవార్డులను ప్రకటించారు. దక్షిణాది నుంచి కేరళలోని తిరువనంతపురం జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా… ఏపీలోని కడప జిల్లాకు రెండో స్థానం దక్కింది. రాష్ట్రాల విభాగంలో ఉత్తరప్రదేశ్,…
ఈ నెల 17 అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రచారంలో తలమునకలై ఉన్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ట్రైలర్ తో పాటు పాటలు కూడా అన్ని భాషల్లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు అల్లు అర్జున్. ఇందులో గెటప్ కోసం తను తీసుకున్న…