R Madhavan: ఎఫ్‌టీఐఐ కొత్త అధ్యక్షుడిగా మాధవన్ నామినేట్.. అభినందించిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Madhavan: భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రఖ్యాత నటుడు ఆర్.మాధవన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) అధ్యక్షుడిగా, పాలక మండలి ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు. కొత్త ఎఫ్‌టీఐఐ ప్రెసిడెంట్‌గా ఆర్ మాధవన్‌ను ఇటీవల ప్రకటించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నటుడికి తన శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడికి తన శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Pawan Kalyan: ఎట్టకేలకు పవన్- సురేందర్ సినిమా మొదలు.. ఆ రీమేక్ యేనా..?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
మాధవన్ ఎఫ్‌టీఐఐ ప్రెసిడెంట్‌గా నామినేట్ అయినందుకు ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అపారమైన అనుభవం, బలమైన నీతి ఈ ఇన్‌స్టిట్యూట్‌ను సుసంపన్నం చేస్తుందని, సానుకూల మార్పులను తీసుకువస్తుందని, ఉన్నత స్థాయికి తీసుకువెళతాయని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. విలక్షణ నటుడు ఆర్ మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ఇటీవలే ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది.
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!